దేవులపల్లి రామానుజరావు ఓ విలక్షణ సాహితీ స్రష్ట. అనేక ఉన్నత పదవులను అలంకరించినా భేషజాలు లేని నిరాడంబర వ్యక్తిత్వం. సారస్వత పరిషత్తును శ్వాసగా చేసుకొని జీవించిన సారస్వత మూర్తి. రామానుజరావు అనేక పుస్తకాల�
నా అచ్చయిన పుస్తకాలలో మొట్టమొదటిది ‘అగ్నిధార’ సాహితీ మేఖల పక్షాన 1949లో అచ్చయింది. సాహితీ మేఖల చాలామంది కవులను సృష్టించింది. సాహితీ మేఖల సభ్యులు నల్లగొండ ప్రాంతంలో కలిగించిన సంచలనం మరువరానిది.
ముషీరాబాద్ :అక్షరాన్ని ఆయుధంగా మలుచుకొని తెలంగాణ విముక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సాహితీకారుడు దేవులపల్లి రామానుజరావు అని తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర రావు అన్నార�
తెలుగుయూనివర్సిటీ : సాహిత్య, సాంస్కృతిక రంగంలో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని సముపార్జించిన దేవులపల్లి రామానుజరావు సమాజ వికాసానికి ఎంతో దోహదపడ్డారని మానవ హక్కుల కమీషన్ ఛైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు