చిన్న వయసులోనే ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో మలావత్ పూర్ణను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓదార్చారు.
అతి చిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిపుత్రిక మాలావత్ పూర్ణ, ఇటీవల తన తండ్రిని కోల్పోగా ఆమెను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించారు.
యువ పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సతమతమవుతున్న పూర్ణ తండ్రి దేవిదాస్(50) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.