దేశ సరిహద్దుల్లో గస్తీ, శత్రు డ్రోన్ల కూల్చివేత కోసం అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకున్న ‘ఇంద్రజాల్' రేంజర్ యావత్తు దేశం దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌కు చెందిన ఆంత్రప్రెన్యూర్ కిరణ్ రాజు రూపొంద�
దేశ సరిహద్దుల్లో డ్రోన్ దాడులను సమర్థవంతంగా నిలువరిస్తూ గస్తీ కాసేందుకు ఉపయోగపడేలా యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనం ‘ఇంద్రజాల్'ను హైదరాబాద్‌కు చెందిన ఆంత్రప్రెన్యూర్ కిరణ్‌రాజు రూపొందించారు.