Varuntej – Lavanya | పెళ్లిపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పందించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అని, ఈ ఏడాది చివర్లో పెళ్లి ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించారు.
టాలీవుడ్లో మరో హీరో బ్యాచ్‌లర్ లైఫ్నకు ముగింపు పలుకుతున్నారు. హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నేత మనవరాలిని ఆయన పెండ్లి చేసుకోబోతున్నారు.