రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తరభాగం భూ సేకరణకు 8 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లు, ఇద్దరు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వెయిటింగ్లో ఉన్�