వేసవి సెలవులు ముగిశాయి. బడులు తెరుచుకోనున్నాయి. హైదరాబాద్ జిల్లాలో బుధవారం అన్నీ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం షురూ కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడానికి ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాటు ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లి