కోలీవుడ్లో సంచలనాత్మక హారర్ థ్రిల్లర్ ‘డిమాంటి కాలనీ’. దీని సీక్వెల్ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకుంది. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి ‘డిమాంటి కాలనీ 3’ కూడా రానుంది. మొదటి రెండు పార్టులకు దర్శకుడైన అజయ్ జ�
‘తెలుగులో మా ‘డీమాంటీ కాలనీ 2’ చాలా పెద్ద హిట్. సినిమా చూసిన వారంతా ‘డీమాంటీ కాలనీ’కి ఇది పర్ఫెక్ట్ సీక్వెల్ అంటున్నారు. ఈ ఫ్రాంచైజీలో 3, 4 సినిమాలు కూడా రాబోతున్నాయి.