Satish Golcha : ఢిల్లీ పోలీసు కమీషనర్‌గా సతీష్ గోల్చాను నియమించారు. ఢిల్లీ పోలీసు శాఖలో ఆయన 26వ కమీషనర్. సతీష్ నియామకంపై ఇవాళ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
Rakesh Asthana | సరిహద్దు సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేయడానికి మూడు రోజుల ముందు ఆయనను ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.