Delhi Fire Services | ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకూ రాజధానిలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,991 అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఫోన్ కాల్స్ వచ్చాయి.
Fire Incidents | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇటీవలే వరుస అగ్నిప్రమాద ఘటనలు (Fire Incidents) చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ వేల సంఖ్యలో ఫైర్ ఇన్సిడెంట్ ఘటనలు జరిగాయి.