building collapses | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ప్రమాదం చోటు చేసుకుంది. కరోల్ బాగ్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది (building collapses). శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.
కరోల్ బాగ్ (Karol Bagh)లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. భవనంలోని కొంత భాగం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు ఐదు ఫైర్ టెండర్స్తో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ (Delhi Fire Services) అధికారులు తెలిపారు.
Delhi | A house collapsed in Karol Bagh area. A total of 5 fire tenders rushed to the site. Some portion of the building collapsed and some persons are suspected to be trapped under the debris. Further details awaited: Delhi Fire Services
(Source: Delhi Fire Services) pic.twitter.com/7NbRmqn2yN
— ANI (@ANI) September 18, 2024
Also Read..
PM Modi | ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయండి.. జమ్మూ ఓటర్లకు మోదీ పిలుపు
Jammu Kashmir | పదేళ్ల తర్వాత జమ్మూ అసెంబ్లీకి ఎన్నికలు.. ఉదయం 9 గంటల వరకూ 11 శాతం పోలింగ్
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్