సందేశాత్మకంగా గోట్
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్'. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్' ఉపశీర్షిక. వేదవ్యాస్ దర్శకుడు. దివ్యభారతి కథానాయికగా నటిస్తున్నది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ ఉపశీర్షిక. వేదవ్యాస్ దర్శకుడు. దివ్యభారతి కథానాయికగా నటిస్తున్నది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. నేటి యువతను ఆలోచింపజేసే మంచి పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సుడిగాలి సుధీర్ కెరీర్లో మైలురాయిలా నిలుస్తుందని నిర్మాత తెలిపారు.
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు మంచి స్పందన లభించిందని, సందేశంతో పాటు వినోదప్రధానంగా అలరించే కథ ఇదని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్: మణిశర్మ, నిర్మాత: చంద్రశేఖర్ మొగుళ్ల, దర్శకత్వం: వేదవ్యాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

