హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత గవ్వల భరత్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మేఘాలయ సీఎం సంగ్మా నియామక ఉత్తర్వులు జారీచేశారు.
పార్టీని విస్తరించేందుకు నియమించినట్టు తెలిపారు.