వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేద్దామని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లో దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై ఇద్దరు మంత్రులు, పార్టీ ఫిరాయించిన ఒక ఎమ్మెల్యే కన్నుపడింది. ఒక్కొక్కటి రూ.పది కోట్ల విలువ చేసే వంద ఎకరాలను హస్తగతం చేసు