Minister Satyavati Rathod | రాష్ట్రంలో ములుగు జిల్లాలో పడినంత వర్షం చరిత్రలో ఎప్పుడు చూడలేదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
నల్లగొండ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇటీవల మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నకిరేకల్ మండలం మోదీనిగూడెం గ్రామానికి చెందిన పగడాల లింగరాజు ప్రమాదవశాత్తు పిడుగు పడి మృతి చెందాడు. వ�