సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానీపురంలో దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన కార్మికుడు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందడంతో సోమవారం ఉదయం ఫ్యాక్టరీ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానిపురంలో గల దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన కార్మికుడు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.