రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కొండెక్కినట్టేనా? పారిశ్రామికవేత్త కణత మీద తుపాకీ పెట్టిన కేసులో పోలీసుల హల్చల్ అంతా ఉత్తదేనా?
హైదరాబాద్, జనవరి 25: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.193.12 కోట్ల ఆదాయంపై రూ.27.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది దక్కన్ సిమెంట్ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.210.51 కోట్ల ఆదా�