తమకు ప్రాణహాని ఉన్నదని బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దంపతులు ఆరోపించిన నేపథ్యంలో.. ఆయన భద్రతను తాను హామీ ఇస్తానని ప్రకటించిన మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకున్నారు.
హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా ముఠాను మేడ్చల్ పోలీసులు బాలనగర్ సీసీఎస్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మేడ్చల్ ఏసీపీ సామల వెంకట్ రెడ్డి