Legally Veer | వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, తనూజా పుట్టాస్వామి, ప్రియాంకా రౌరి, లీల సామ్సన్..ఢిల్లీ గణేశన్( స్వర్గీయ), గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘లీగల్లీ వీర్’. ఈ సినిమాను రవి గోగుల డైరెక్ట్ చేశారు.
నవీన్ బేతిగంటి, అన్వేష్మైఖేల్, పవన్మ్రేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాక్షసకావ్యం’. దామురెడ్డి, ఉమేష్ చిక్కు నిర్మాతలు. శ్రీమాన్ కీర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ టైటి�