రియల్ కోర్ట్ డ్రామా
వీర్రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశ్, గిరిధర్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘లీగల్లీ వీర్'. రవి గోగుల దర్శకుడు. శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు.
వీర్రెడ్డి, దయానంద్‌రెడ్డి, ఢిల్లీ గణేశ్, గిరిధర్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకుడు. శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఇప్పటివరకూ ఇలాంటి లీగల్ థ్రిల్లర్స్ తెలుగు తెరపై రాలేదని, రియల్ కోర్ట్ డ్రామా ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారని, ఈ నెల 27న సినిమాను విడుదల చేస్తున్నామని హీరో వీర్రెడ్డి చెప్పారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డానని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: జాక్సన్ జాన్సన్, అనూష్, సంగీతం: శంకర్ తమిరి, సమర్పణ: ఎం.వీరనారాయణరెడ్డి, నిర్మాణం: సిల్వర్ కాస్ట్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

