ఎరువుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నవాబుపేట మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కరీంనగర్ : అమెరికాలోని డెట్రాయిట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంకకు చెందిన పాడి దయాకర్ రెడ్డి(71) మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన దయాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా తుది