TG Weather | తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. చలి పరిస్థితులు తగ్గడంతో ఉష్ణోగత్రలు పెరుగుతూ వస్తున్నాయి. ఫిబ్రవరిలోనే వేసవిని తలపిస్తున్న ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్
రాష్ట్ర వ్యాప్తంగా భిన్నవాతావరణం కొనసాగుతున్నది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ, రాత్రి చలి తీవ్రత ఉంటుంది. కిందిస్థాయిల్లో గాలులు వీయడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటున్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా భానుడు సెగలు కక్కుతున్నాడు. 20రోజులుగా ఉమ్మడి జిల్లాలో ఎండలు మాడు పగులగొడుతున్నాయి. ఉదయం 11గంటలు దాటితే ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు.
అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నడు. వారం నుంచి ఉదయం తొమ్మిది గంటలకే సుర్రుమంటున్నడు. మధ్యాహ్నంకల్లా మాడు పగులగొడుతున్నడు. మార్చి మొదటి వారంలోనే గరిష్ఠంగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రజలు