వయో వృద్ధుల సంక్షేమం కోసం త్వరలోనే డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి తెలిపారు. ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఈ నెల 12 నుండి 19 వరకు కొనసాగిన వా�
అరుదైన వ్యాధిగ్రస్తులకు నిమ్స్ ఆశాదీపంగా నిలుస్తున్నది. జన్యు ల్లో మార్పులు జరిగి అరుదైన వ్యాధులతో పిల్ల లు జన్మిస్తారు. అలాంటి వారికి పూర్తి స్థాయిలో చికిత్సలు ఉండవు.
వయోవృద్ధులను రాష్ట్ర సంపదగా భావించి, సముచిత గౌరవమి వ్వాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. సీఎం కేసీఆర్ సర్కారు అభాగ్యులకు అండగా ఉంటున్నదని, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్జె�
గజీబిజీగా మారిన ఆధునిక జీవన విధానంలో వృద్ధులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మలివయస్సులో అనేక శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పలుకరించేవారు లేక మనోవేదనకు గురవుతున్నారు.