జగిత్యాల నుంచి కడెం వరకు వెళ్లే బస్సులను తమ గ్రామం మీదుగా నడపాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం భూత్కుర్కు చెందిన మహిళలు ఆదివారం మున్యాల-భూత్కుర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు.
రానున్న ఎన్నికల నేపథ్యంలో దస్తురాబాద్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తహసీల్దార్ ఎండీ జాకీర్‌కు సూచించారు.