అక్షర యుద్ధం చేసి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రుద్రవీణ, అగ్నిధార వంటి కావ్యాలతో ప్రజల్లో చైతన్యం నింపారని చెప్పారు.
వెట్టిచాకిరి, నిరంకుశత్వం, అణచివేతలతో అంధకారంలో మగ్గుతున్న నాటి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన కవి యోధుడు దాశరథి రంగాచార్యులు. నిజాం రాచరికపు ఆకృత్యాలపై ధిక్కారపు పోరుబావుటా ఎగరేసిన ధీశాలి.
ఉద్యమమే జీవితమైతే దానికి నిలువెత్తు నిదర్శనం... వట్టికోట ఆళ్వారు స్వామి. కష్టాలతో సహవాసం చేసి, సాహిత్యంతో దో స్తీ చేసి, ఉద్యమానికి చేయూతను అందించిన ప్రజల మనిషి ఆయ న. ‘అసలు ఆళ్వార్లు పన్నెండు మందే, పదమూడో ఆళ�