వరంగల్ : ఖానాపురం మండలం దబీర్‌పేట గ్రామంలో దామెర రాకేశ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషీయా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం నియామక పత్రాలను రాష
హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేశ్ సోదరుడు రామ్ రాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామ్ రాజ్ విద్యార్హతలకు అనుగుణ