రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారి తెగిపోయింది. శేరిపల్లె సమీపంలో వాగుపై కొత్త వంతెన నిర్మిస్తున్నందున పక్కనే తాత్కాలిక మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు.
ఏదో ఒక సాకు చూపుతూ మా వద్ద ఫైన్లు కట్టించుకుంటున్నరు.. అసలు రోడ్లే సరిగా లేవు.. కాంగ్రెస్ ప్రభుత్వం మాకెంత ఫైన్ కడుతుంది’ అని మాదిగ హక్కుల దండోరా సంఘం కాసిపేట మండల అధ్యక్షుడు అటుకపురం రమేశ్ ప్రశ్నించా