200 Cops As Security For Dalit Groom | సుమారు 200 మంది పోలీసుల భద్రత మధ్య దళిత వరుడు గుర్రంపై ఊరేగాడు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి బారత్గా దళిత వధువు గ్రామానికి చేరుకున్నాడు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Dalit Groom | దళిత వర్గానికి చెందిన వరుడు గుర్రం బండిపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. అగ్రకులం వ్యక్తులు దీనిపట్ల ఆగ్రహించారు. గుర్రం బండి నిర్వాహకులపై దాడి చేశారు. గన్స్ ఎక్కుపెట్టి వారిని బెదిరించారు.