అగ్ని క్షిపణి.. ఇది మధ్యస్థ దూరాల నుంచి ఖండాంతరాలను ఛేదించ గలదు. దీన్ని హైదరాబాద్లోని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. అగ్ని క్షిపణికి సంబంధించి సరిగా జతపర్చండి?
దేశంలో తొలి హ్యూమనాయిడ్ రోబోట్కుటీచర్కి సంబంధించి సరైన అంశాలు ?
ఎ. కేరళలోని తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏఐ ఆధారిత టెక్నాలజీతో మహిళా టీచర్ను ప్రవేశపెట్టారు