1. దేశంలో తొలి హ్యూమనాయిడ్ రోబోట్కుటీచర్కి సంబంధించి సరైన అంశాలు ?
ఎ. కేరళలోని తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఏఐ ఆధారిత టెక్నాలజీతో మహిళా టీచర్‌ను ప్రవేశపెట్టారు
బి. దీన్ని కొచ్చికి చెందిన స్టార్టప్
‘మేకర్ ల్యాబ్స్’ అభివృద్ధి చెసింది
సి. ఈ రోబోట్ టీచర్ పేరు ‘ఐరిస్’
డి. ఇది నాలుగు భాషల్లో
మాట్లాడుతుంది
1) ఎ, బి 2) ఎ, బి, డి
3) ఎ,బి,సి 4) ఎ, బి, సి, డి జవాబు: 3
2. రోబోల ద్వారా ఆన్లైన్ ఫుడ్ డెలివరీని ఇటీవల ఏ దేశంలో సంస్థ ప్రారంభించింది?
ఎ. జపాన్, ఓలా
బి. ఇండియా, ఉబర్
సి. జపాన్, ఉబర్
డి. అమెరికా, ఉబర్
1) ఎ, డి 2) ఎ, బి, సి
3) బి, డి 4) సి మాత్రమే
జవాబు: 4
3. ‘బెగోనియా నరహరి’ ఇది బెగోనియేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క. దీన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) మణిపూర్ 4) కేరళ
జవాబు: 1
4. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో స్వీడన్ ఎన్నో సభ్యదేశంగా ఏ రోజున చేరింది?
1) 30వ దేశంగా, మార్చి 8
2) 32వ దేశంగా, మార్చి 7
3) 32వ దేశంగా, మార్చి 1
4) 31వ దేశంగా, మార్చి 7
జవాబు: 2
5. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో
2) బెల్జియంలోని మోస్స్లో
3) ఫ్రాన్స్‌లోని పారిస్‌లో
4) యూకేలోని లండన్‌లో
జవాబు: 1
6. ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రపంచస్థాయిలో గణనీయమైన కృషిచేసిన వారికి అందజేస్తారు. అయితే ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు ఎవరు?
1) కె,రామ్ 2) ఆర్కే స్వామి
3) బీకే స్వామి 4) సుబ్రమణ్యస్వామి
జవాబు: 2