కేసీఆర్ చావును కోరడం దారుణం.. ముమ్మటికీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వ సర్కార్ కుట్రే
రాష్ర్టానికి విశేష సేవలు అందించిన కేసీఆర్ చావును కోరడం దారుణమని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదని విమర్శించారు. చావుడప్పు చాటింపు మంచి సంప్రదాయం కాదని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
- మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ర్టానికి విశేష సేవలు అందించిన కేసీఆర్ చావును కోరడం దారుణమని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. దీని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నదని విమర్శించారు. చావుడప్పు చాటింపు మంచి సంప్రదాయం కాదని, ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ముమ్మాటికీ ఈ చర్యను ప్రేరేపించిన వా రిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం శాసనమండలిలో మధుసూదనాచారి మాట్లాడారు.
ఎమ్మెల్సీ ల సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని యావత్ తెలంగాణ స మాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ ఉన్నత విలువలు పాటించాలని చెప్పారు. తమ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని, నిన్న సభలోకి వస్తే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. వెంటనే తమ సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, వాళ్లు సభలోకి వచ్చేవరకు తమ నిర సన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఇది ప్రీ ప్లాన్డ్ కుట్ర అని, సస్పెన్షన్ తీర్మానంపై చర్చ జరుగాలని సిరికొండ డిమాండ్ చేశారు.
కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు
- ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : మాజీ సీఎం కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ సమాజానికి సేవలందించిన వారి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. శుద్ధీకరణ ఏ పార్టీ చేసినా తప్పే
అని.. ఈ ఘటనను సభ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

