దేశంలో ఒకేసారి రెండు తుఫాన్లు ముంచుకొస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలో తేజ్ తుఫాన్, బంగాళాఖాతంలో హమూన్ తుఫాన్ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Cyclone Tej | అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నానికి అది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం నాటికి తుఫాన్‌గా మారే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర తుఫాన్‌గా ఏర్పడుతుందని పేర్కొంది.