నగరంలో ద్విచక్రవాహనదారులు మత్తులో తూగుతున్నారు. మత్తులో తూలుతున్న వీరు ఏ డివైడర్నో, ఏ బ్రిడ్జినో ఢీకొట్టడం.. లేదా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఐకియా రోటరీ వైపు వచ్చే అన్ని రూట్లలోని వాహనాలను మళ్లిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ తెలిపారు. మార్చి 22 నుంచి అమల్లోకి వస్తాయన్నారు.