రాష్ట్రంలో ఆదివారం జాయింట్ ఎం ట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్2023 పరీక్ష సజావుగా ముగిసింది. ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు సమాచారం.
CM KCR | సీఎం కేసీఆర్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని తెలిపారు. చాలా రోజుల �