నిర్మాణంలో ఉన్న ఇండ్లలోని కరెంట్ వైర్లను దొంగిలిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.90వేల విలువ చేసే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు విద్యుత్తు పంపిణీ అధికారుల నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తుండగా కిందపడివున్న కరెంట్ తీగలు తగిలి తల్లి, ఆమె 9 నెలల బిడ్డ మృత్యువాత పడ్డారు.
కరెంటు వైర్లు | ద్యుత్ వైర్లు ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం బొదుగొండకు చెందిన గుగులోత్ భూలి పొలంలో కూలి పనికి వెళ్లింది.