రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం | మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి. సడెన్గా రోడ్డు మీద డబ్బుల నోట్లు కనిపిస్తే ఏం చేస్తారు. ఎటు చూసినా.. కరెన్సీ కనిపిస్తే ఆగుతారా
భోపాల్: ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి టవల్లో మూటగట్టిన లక్ష డబ్బులను ఒక కోతి లాక్కొనిపోయింది. సమీపంలోని చెట్టు పైకి ఎక్కి టవల్ను విదిలించగా ఆ డబ్బులన్నీ కిందకు రాలాయి. దీంతో దొరికిన నోట్లను కొందరు తమ �