రింగుల జుట్టు.. ఒత్తుగా కనిపిస్తుంది. అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ, కర్లీ హెయిర్ కొన్ని కష్టాలనూ తెచ్చిపెడుతుంది. అది చిక్కులు పడితే.. సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. దువ్వెన వాడితేనేమో జ�
మీది రింగుల జుట్టా? మీలాంటి వారికోసమే మార్కెట్లోకి వచ్చింది ‘ఫిక్స్ మై కర్ల్స్ ( Fix My Curls )'. వారణాసికి చెందిన అన్షిత ( Anshita Mehrotra ) ఉంగరాల జుట్టువారే లక్ష్యంగా ఈ సరికొత్త బ్రాండ్‌ను పరిచయం చేసింది.