Cumin seeds | సారవంతమైన భూముల్లో నల్లటి మట్టిని వేసి జీలుగ విత్తనాలు (Cumin seeds ) సాగు చేస్తే దిగుబడులు సాధించవచ్చని చెన్నూరు సహాయ వ్యవసాయ సంచాలకులు బాణోత్ ప్రసాద్ అన్నారు.
రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సబ్సిడీపై రైతులకు జైలుగ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.
వానకాలం సమీపిస్తున్నది. కానీ జిల్లాకు అవసరమైన జీలుగ విత్తనాలు ఇప్పటి వరకు రాలేదు. మరో రెండు వారాల్లో వరి సాగు చేసే రైతులు జీలుగ కోసం ఎదురు చూస్తున్నారు. సరఫరా ఆలస్యమైతే సాగు కూడా వెనుకబడుతుందని వారు వాపో�