వానకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు పంటల సాగు, దిగుబడుల వివరాలతో పాటు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీస�
నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు నీరందించే పోచారం ప్రాజెక్టు నిండుకుండలా ఉన్నది. పూర్తి స్థాయి నీటితో కళకళలాడుతున్నది. యాసంగి పంటల సాగుపై రైతులకు భరోసా కల్పిస్తున్నది.