సింగరేణి సంస్థ నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఅండ్ఎండీ) ఎన్ బలరాం పేర్కొన్నారు.
వచ్చే వేసవి ముగింపు నాటికల్లా నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని బల్దియా నిర్ణయించింది. ఏటా సుమారు రూ. 45 కోట్ల ఖర్చుతో 884.15 కిలోమీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నారు.
సింగరేణి సంస్థ జనవరిలో 68.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదే సంస్థ 2016లో నమోదైన 64.7 లక్షల టన్నుల రికార్డును అధిగమించి