కువైట్ మాజీ ప్రధాని షేక్ సభా ఖాలెద్ అల్-హమద్ అల్ సభాను కొత్త క్రౌన్స్ ప్రిన్స్‌గా ప్రకటిస్తూ ఆ దేశ ఎమిర్(దేశాధిపతి) ప్రకటన చేసినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది.
Saudi prince | సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌కు అమెరికా ఊరటనిచ్చే ప్రకటన విడుదల చేసింది. జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య కేసులో సల్మాన్‌ను విచారణ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వైట్‌హౌస్ శుక్రవారం వెల్లడించింది.