గ్రామాల్లో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులను జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను వికారాబాద్ జిల్లాలోని 19 మండలాల్లో 766 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభు�
మండలంలోని మహాంతిపూర్ ప్రజలకు వాగు కష్టాలు తీరనున్నాయి. గ్రామానికి బీటీ రోడ్డు, వంతెన నిర్మా ణానికి ప్రభుత్వం రూ.23.86 కోట్లు మంజూరు చేసింది. కాకరవాణి వాగు ఒడ్డున ఉన్న ఈ గ్రామ ప్రజలకు వర్షాకాలం వస్తే పొలాలక�