ఒక వ్యక్తి తన పెంపుడు జంతువు టామీతో పడవలో ప్రయా ణిస్తున్నాడు. ఆ పడవలో ఇతర ప్రయాణీకులతో పాటు ఒక తత్వవేత్త కూడా ఉన్నాడు. టామీ ఇంతకు ముందు పడవలో ఎప్పుడూ ప్రయాణించలేదు, కాబట్టి దానికి ఆ ప్రయాణం సుఖంగా లేదు.
థియేటర్స్లో మళ్లీ సందడి మొదలైంది. ప్రతి వారం ఐదారు సినిమాలు థియేటర్స్లో విడుదల అవుతుండగా, ఏదో ఒక సినిమా మంచి హిట్ కొడుతుంది. ఈ వారం పాగల్ సినిమా అలరించింది. నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక�