MS Dhoni | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) తన సతీమణి సాక్షి (Sakshi), కుమార్తె జీవా (Ziva) తో కలిసి ముంబైలోని ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ( Jio World Convention Centre)’ కు వచ్చారు.
MS Dhoni:స్కూల్కు వెళ్తున్న సమయంలో తాను ఓ యావరేజ్ స్టూడెంట్ని అని మాజీ టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపారు. ఓ స్కూల్లో ఈవెంట్లో పాల్గొన్న అతన్ని విద్యార్థులు ప్రశ్నించగా అతను ఈ సమాధానం ఇ