విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్లకు భారత్‌లో కొదువలేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ కోహ్లీ వంటి క్రికెటర్లు వెలుగులోకి వస్తారని అన్నారు. మీడియాతో సర�
భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్‌సింగ్ అర్ధాంతరంగా క్రికెట్ కెరీర్‌ను ముగించేందుకు కోహ్లీ కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు.
MS Dhoni: తన కెరీర్ చివరి దశలో ఉన్నట్లు ధోనీ చెప్పాడు. ఐపీఎల్లో హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ధోనీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎంత సుదీర్ఘ కాలం ఆడినా.. ఇదే కెరీర్లో చివరి దశ అన్నాడు