ఈ సమాజం నాకేమిస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూసేవారెందరో ఉన్న ఈ సమాజంలోనే.. సమాజం కోసం తమ సర్వస్వాన్ని ధారబోయగల త్యాగమూర్తులు కూడా ఉన్నారని కొందరు త్యాగధనులు నిరూపిస్తారు.
Hindenburg Report : అదానీ విదేశీ ఫండ్లలో సెబీ చీఫ్, ఆమె భర్తకు వాటాలున్నాయని షార్ట్ సెల్లింగ్ సంస్ధ, మార్కెట్ రీసెర్చి కంపెనీ హిండెన్‌బర్గ్ తాజా నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
NEET Issue : దేశంలో అనేక అంశాలపై మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ నీట్ అంశంపై నోరు మెదపడం లేదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విస్మయం వ్యక్తం చేశారు.
CPI leader Raja | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శి (General Secretary) డీ రాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు.