రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీల్లో భాగంగా రాచకొండ జాయింట్ కమిషనర్గా ఐజీ తరుణ్ జోషి నియమితులయ్యారు.
రాష్ట్రం లో 21 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుక్రవారం నూ తన బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సందీప్ శాండిల్యతోపాటు నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులుగా, సీపీలు,