Tech Mahindra- CP Gurnani | టెక్ మహీంద్రా నుంచి సంస్థ సీఈఓ కం ఎండీ సీపీ గుర్నానీ వైదొలుగుతున్నారు. వచ్చేనెల 19న సంస్థ ఎండీ కం సీఈఓగా, 21న డైరెక్టర్ గా వైదొలుగుతున్నారని రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెక్ మహీంద్రా తెలిపింది.
CP Gurnani: నారాయణమూర్తి సూచనకు టెక్ మహేంద్ర సీఈవో మద్దతు పలికారు. 70 గంటల పని కేవలం ఆఫీసు కోసమే కాదు అని, దేశం కోసం ఆ పని చేయాలన్నారు. యువత తాము ఎన్నుకున్న రంగంలో ప్రావీణ్యం సాధించాలంటే కనీసం 10 వే�