గణేశ్ నవరాత్రులు, నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని రకాల భద్రత, ఏర్పాట్లు చేయాలని సోమవారం అన్ని శాఖలతో కలిసి ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమినరీ (Group-1 Prelims) పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ఉదయం 10.30 నిమిషాలకు ప్రారంభమైంది.
Rachakonda | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్లో పలువురు సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.