Rachakonda | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సీఐలు, ఎస్ఐలు బదిలీ
Rachakonda | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పలువురు సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
Rachakonda | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పలువురు సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీ మన్మోహన్(సీఐ) సీసీఎస్ ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి డీపీవో పీసీఆర్‌కు బదిలీ చేశారు. సీఐలు వీ స్వామి, పీ వెంకటేశ్వర్లు, పీ గుర్వా రెడ్డిలను స్పెషల్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. సీఐ బీ ప్రవీణ్ కుమార్‌ను కుషాయిగూడ ఎస్‌హెచ్‌వోగా బదిలీ చేశారు. ఎస్ఐ ఎం విక్రమ్ రెడ్డిని పోచంపల్లి పోలీసు స్టేషన్‌కు, ఎస్ఐ వీ సైదిరెడ్డిని ఎల్బీనగర్ సీసీఎస్‌కు, ఎస్ఐ డీ అశోక్‌ను ఘట్కేసర్ పీఎస్‌కు బదిలీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

