Cow attack | తాను పెంచి పోషిస్తున్న ఆవు (Cow) తనను పొడిచింది. దాంతో అతడు అదుపు తప్పి పక్కనే ఉన్న బురద మడుగులో పడిపోయాడు. స్థానికులు చూసి అతడిని బయటికి తీసే ప్రయత్నం చేసినా బురదగా ఎక్కువగా ఉండటంతో ఆలస్యం జరిగింది.
Cow Attack: స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ ఆవు 9 ఏళ్ల అమ్మాయిపై అటాక్ చేసింది. చెన్నైలో ఈ ఘటన జరిగింది. ఆ ఆవుకు చెందిన ఓనర్ను అరెస్టు చేశారు. అతనికి రెండు వేల ఫైన్ వేశారు.
Gujarat | నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకుమారుడిపై ఓ ఆవు దాడి చేసింది. ఆ ఆవు దాడి నుంచి తల్లీ తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అహ్మదాబాద్: బీజేపీ ర్యాలీలో అపశృతి జరిగింది. ఆవు దాడిలో మాజీ డిప్యూటీ సీఎంతోపాటు పలువురు గాయపడ్డారు. గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన నేపథ్యంలో క�